Friday, July 11, 2025

నేడే “తల్లికి వందనం”

అమరావతి : తల్లుల ఖాతాల్లో “తల్లికి వందనం” నిధులు. రూ.8,745 కోట్లు జమ చేయనున్న ఏపీ ప్రభుత్వం. ఒక్కొక్కరికి రూ.15 వేలు చొప్పున “తల్లికి వందనం”. ఏపీలో 67,27,164 మంది విద్యార్థులకు “తల్లికి వందనం” – ఈ ఏడాది ఒకటో తరగతి, ఇంటర్ లో చేరిన వారికీ “తల్లికి వందనం” – అడ్మిషన్లు పూర్తయి డేటా అందుబాటులోకి రాగానే నిధులు జమ.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular