TEJA NEWS TV
*గ్రేటర్ వరంగల్ పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు:*
*సీపీ అంబర్ అంబర్ కిషోర్ ఝా.*
*తేజ న్యూస్ టివి రిపోర్టర్*
సీఎం రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా గ్రేటర్ వరంగల్ పరిధిలో ట్రాఫిక్ రద్దీ కారణంగా ఆంక్షలు ఉన్నాయని, వాహనదారులు అవసరం ఉంటే తప్ప తమ వాహనాలను రోడ్డు పైకి తీసుకరావద్దని సీపీ అంబర్ కిషోర్ ఝా సూచించారు. ముఖ్యంగా బహిరంగ సభ జరిగే ఆర్ట్స్ కాలేజీ పరిసరాల వద్ద కఠినమైన ఆంక్షలు ఉంటాయన్నారు. ఈ ట్రాఫిక్ మళ్లింపు ఆంక్షలు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం సమావేశం ముగిసే వరకు కొనసాగుతుందని ఆయన తెలిపారు.
నేడు సీఎం వరంగల్ పర్యటన
RELATED ARTICLES