సంగెం మండల తేజ న్యూస్ టివి రిపోర్టర్
పరకాల నియోజకవర్గం సంగెం మండలం ఎల్గూర్ రంగంపేట గ్రామానికి చెందిన బిజెపి మైనారిటీ మోర్చా నాయకులు అజ్గర్ పాషా కూతురు సారీ ఫంక్షన్ వేడుకలో పాల్గొని చిన్నారిని ఆశీర్వదించి కానుక అందజేశ్వర్ కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేసిన *బిజెపి రాష్ట్ర నాయకులు పరకాల నియోజకవర్గం కంటెస్టెడ్ ఎమ్మెల్యే డాక్టర్,,పగడాల కాళీ ప్రసాద్ * ఈ కార్యక్రమంలో *మండల్ అధ్యక్షులు డి చంద్రమౌళి* కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు బెజ్జంకి శేషాద్రి మైనారిటీ మోర్చా అధ్యక్షులు ఎండి రహమతుల్లా ఎంపిటిసి, జనగాం శ్రీను వార్డు మెంబర్ బెజ్జంకి కొమ్మాలు ఆత్మకూరు అధ్యక్షులు శ్రీకాంత్ రెడ్డి బూత్ అధ్యక్షులు పాణి రెడ్డబోయిన సారమ్మ నంద్యాల సతీష్ బెజ్జంకి వీరస్వామి సురేందర్ బెజ్జంకి రాజు లక్క శ్రీనివాస్ సింగిరెడ్డి చంద్రశేఖర్ సింగం చంద్రమౌళి మండల వీరస్వామి మడ్డి చేరాలు భూత అధ్యక్షులు రొట్టె రాంబాబు కాగితాలనునరసింహ చారి నరహరి సమ్మిరెడ్డి జలిక్ ఐలయ్య శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.
నూతన సారి పంక్షన్ లో హాజరైన పరకాల
కంటెస్టెడ్ ఎమ్మెల్యే డాక్టర్, పగడాల, కాళీ ప్రసాద్
RELATED ARTICLES