Wednesday, January 22, 2025

నూతన వధూవరులను ఆశీర్వదిoచిన యువ నాయకులు రాష్ట్ర యువజన కాంగ్రెస్ సెక్రటరీ  ధనసరి సూర్య

చండ్రుగొండ మండల రావికంపాడు గ్రామం లో తులిసిమొగ్గ ప్రసాద్ & ప్రియాంక  గార్ల వివాహనికి ముఖ్య అతిధిగా హాజరై నూతన వధూవరులను ఆశీర్వధించిన రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి & స్త్రీ శిశు సంక్షేమ శాఖ మాత్యులు గౌరవనీయులు శ్రీమతి ధనసరి అనసూయ సీతక్క  కుమారుడు రాష్ట్ర యువజన కాంగ్రెస్ సెక్రటరీ & మహబూబాబాద్ పార్లమెంట్ యూత్ ఇంచార్జి శ్రీ ధనసరి సూర్య  ఈ కార్యక్రమం లో చందా వరప్రసాద్, కట్టాం సాయి,  తదితరులు పాల్గొన్నారు….

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular