తేజ న్యూస్ టివి ప్రతినిధి, సంగెం.
పరకాల నియోజకవర్గం సంగెం మండల ఎల్గూరు రంగంపేట గ్రామానికి చెందిన బిజెపి నాయకులు ఇమ్మడి రమా -బాబు కూతురు చందన రవిచంద్ర వివాహ వేడుకల్లో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించి కానుక అందజేసి వారి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేసిన *బిజెపి రాష్ట్ర నాయకులు పరకాల నియోజకవర్గం కాంటెస్టెడ్ ఎమ్మెల్యే డాక్టర్,,పగడాల, కాళీ ప్రసాద్ రావు ,* ఈ కార్యక్రమంలో *బిజెపి మండల అధ్యక్షులు డి చంద్రమౌళి* బిజెపి జిల్లా నాయకులు శేషాద్రి బుట్టి కుమారస్వామి కూతురు రాజు వార్డు మెంబర్ బజ్జంకి కొమ్మాలు మండల కార్యదర్శి గుగులోత్ అనిల్ మండల కార్యవర్గ సభ్యులు వీరస్వామి శ్రీను రాజవీరు పాణి యుగంధర్ మండల కార్యదర్శి నంద్యాల సతీష్ మండల కార్యవర్గ సభ్యులు పెండ్లి రమేష్ గీసుకొండ మండల ప్రధాన కార్యదర్శి కొంగర రవికుమార్ బెజ్జంకి సురేందర్ బాబు సారమ్మ తదితరులు పాల్గొన్నారు.
నూతన వధూవరులను ఆశీర్వదించిన పరకాల నియోజకవర్గం కాంటెస్టెడ్ ఎమ్మెల్యే డాక్టర్ పగడాల కాళీ ప్రసాద్ రావు
RELATED ARTICLES