

TEJA NEWS TV:
రుద్రవరం మండలం నరసాపురం గ్రామ టీడీపీ నాయకుడు గుర్రం చిన్న పక్కిర కుమారుని వివాహానికి ఆళ్లగడ్డ టీడీపీ యువనేత భూమా జగత్ విఖ్యాత రెడ్డి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.
ముత్తలూరు సమీపంలోని జి ఎస్ ఆర్ కళ్యాణమండపం లో జరిగిన వివాహానికి భూమా హాజరై వధూవరులను ఆశీర్వదించారు. అనంతరం
నూతన వధూవరులకు వివాహ శుభాకాంక్షలు తెలిపారు.