సంగెం మండలంలోని నల్లబెల్లి గ్రామ బూత్ అధ్యక్షులు చిర్రబాబు తమ్ముడు చిర్ర శ్రీను కుమారుని మొదటి పుట్టినరోజు వేడుకకు హాజరై శుభాకాంక్షలు తెలియజేసిన *బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ పెసరు విజయచందర్ రెడ్డి * అలాగే చింతలపల్లి గ్రామానికి చెందిన బిజెపి బూత్ అధ్యక్షులు నాగేష్ యాదవ్ -నవ్య రిసెప్షన్ కార్యక్రమానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు
ఈ కార్యక్రమంలో మొలుగురి శ్రీనివాస్, బొమ్మ రవి, జక్క చేరాలు, భరత్ తదితరులు పాల్గొన్నారు కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ వరంగల్ జిల్లా కార్యదర్శి మొలుగూరి శ్రీనివాస్, గోనె ముకుందం, కాగితాల సాయికుమార్, సుమంత్, భరత్ తదితరులు పాల్గొన్నారు.
నూతన వధూవరులను ఆశీర్వదించిన బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ పెసరు విజయచందర్ రెడ్డి
RELATED ARTICLES