Monday, April 28, 2025

నూతన వధూవరులను ఆశీర్వదించినా  మాజీ ఎమ్మెల్సీ, కొండా మురళీధర్ రావు


తేజ న్యూస్ టివి ప్రతినిధి

పరకాల నియోజకవర్గం 17వ డివిజన్ పరిధిలోని వసంతపురం గ్రామ వాస్తవ్యూలు శ్రీ కడిదెల ఐలమ్మ -మొగిలి [మాజీ సర్పంచ్] గార్ల మనుమడు శిరీష- అఖిల్ గార్ల వివాహ మహోత్సవ కార్యక్రమానికి బుధవారం రోజు  ముఖ్య అతిథులుగా హాజరై నూతన వధూవరులను నిండు మనస్సుతో నిండు నూరేండ్ల వుండాలని ఆశీర్వదించిన  మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్ రావు
ఈ కార్యక్రమంలో[ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు గోపాల నవీన్ రాజు ] (జిల్లా నాయకులు కడిదేల కట్టస్వామి యాదవ్)( బొల్లం  శివ) (గోదాసి చిన్న)( కడిదేల రామరావు యాదవ్ ) తాళ్ళపల్లి శ్రీనివాస్ బాస్కర్ P చంటి మధు P పెత్రు P కుమార్ CH కుమార్  జిల్లా మరియు 17వ డివిజన్ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular