Wednesday, January 22, 2025

నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపిన MLA డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు

TEJA NEWS TV :

NTR జిల్లా / నందిగామ నియోజకవర్గం :
కంచికచర్ల మండలంలోని కీసర గ్రామంలో బొల్లిపోగు బెనర్జీ గారి కుమారుడి వివాహ వేడుకలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించి, శుభాకాంక్షలు తెలిపిన శాసనసభ్యులు డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు

ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు ..

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular