సంగెం మండల తేజ న్యూస్ టివి రిపోర్టర్,
సంగెం మండలం నల్లబెల్లి జగ్గునాయక్ తండాలో ఉన్న శ్రీ బంజారా కుల దైవమైన దుర్గమాత దేవాలయ నూతన ప్రతిష్టాపన మహోత్సవానికి బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ పెసరు విజయచందర్ రెడ్డి హాజరై, అమ్మవారికి పట్టు చీర సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు దామెరుపుల చంద్రమౌళి, మొలుగూరి శ్రీనివాస్, భూక్య వెంకన్న, చిర్రా బాబు, నీరటి రాజు, అనుముల రాజు, పెండ్లి రమేష్, లక్క శీను, పాణి,కాగితాల సాయికుమార్, అవనిగంటి సతీష్, రాంబాబు తదితరులు పాల్గొన్నారు.
నూతన దేవాలయం ప్రతిస్థాపన
RELATED ARTICLES