తేజ న్యూస్ టివి ప్రతినిధి.
సంగెం మండల నూతనంగా సంగెం పోలీసు స్టేషన్ కు ఎస్ఐ గా వచ్చిన వంశీక్రీష్ణ ని ఎమ్మార్పీఎస్, వి హెచ్ పి ఎస్,.(ఎమ్ ఎస్ పి,) నాయకులు స్థానిక పోలీస్ స్టేషన్ లో గౌరవంగా మర్యాద పూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు అనంతరం మాట్లాడుతూ మీ సేవలు మండలంలోని చిరస్మనీయంగా ఉండాలని కోరడం జరిగింది.
ఈ కార్యక్రమంలో…
చాతల్ల రమేష్ మాదిగ
ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు
కట్ల రాజశేఖర్ మాదిగ
ఎమ్మార్పీఎస్ వరంగల్ జిల్లా అధ్యక్షులు
మాసాని గోపాల్ మాదిగ
ఎమ్ ఎస్ పి, జిల్లా అధికార ప్రతినిధి & సంగెం మండల ఇంచార్జీ
దామెర కిషోర్ మాదిగ ఎమ్మార్పీఎస్ సంగెం మండల అధ్యక్షులు
మామిడాల రవీందర్
.వి హెచ్ పి ఎస్, మండల కన్వీనర్
చిర్ర బాబు
వి, హెచ్ ,పి ,ఎస్, మండల అధ్యక్షులు
మామిడాల రవీందర్ మాదిగ ఎమ్మార్పీఎస్ సంగెం మండల కార్యదర్శి
దామెరుప్పల వెంకటేశ్వర్లు
వి హెచ్ పి ఎస్ మండల నాయకులు
మామిడాల అభిలాష్ మాదిగ ఎమ్మార్పీఎస్ నల్లబెల్లి గ్రామ అధ్యక్షులు
చిర్ర గణేష్ మాదిగ ఎమ్మార్పీఎస్ మండల నాయకులు పాల్గొన్నారు.
నూతన ఎస్ఐ కే.వంశీక్రీష్ణ ను మర్యాద పూర్వకంగా కలిసిన ఎమ్మార్పీఎస్ నాయకులు చాతల్ల రమేష్ మాదిగ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు
RELATED ARTICLES



