తేజ న్యూస్ టివి ప్రతినిధి, సంగెం.
సంగెం మండల ఎంపిడిఓ కార్యాలయం లో నూతన ఎంపిఓ గా బాధ్యతలు చేపట్టిన ఎం, శ్రీధర్ కు ఘనంగా స్వాగతం పలికిన ఎంపిడిఓ రవీందర్, అలాగే సంగెం మండల గ్రామ అన్ని పంచాయతీ కార్యదర్శులు మర్యాద పూర్వకంగా ఎంపిఓ ను కలిసి ఆయన కు పూల మాల వేసి శాలువతో ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో మండల ఆఫీసులో పనిచేసిన ఎంపిఓ ,ఎం, కొమురయ్య డిఎల్ పి ఓ, గా ప్రమోషన్ పై పెద్దపల్లి డిస్ట్రిక్ట్ ట్రాన్స్ఫర్ అయ్యారు అని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంపిడిఓ, రవీందర్ ,గ్రామ పంచాయతీ కార్యదర్శులు సంఘం అధ్యక్షులు యాదగిరి, వారి బృందం, పాల్గొన్నారు.
నూతన ఎంపిఓ కు ఘన స్వాగతం పలికిన
ఎంపిడిఓ రవీందర్
RELATED ARTICLES



