*ఖాజీపేట మండలం ఆంజనేయ కొట్టల్ గ్రామపంచాయతీలో వేసవికాలం లో నీటి ఎద్దడి కారణంగా, నీటి సమస్య రోజురోజుకీ పెరుగుతున్న తరుణంలో సమస్య పరిష్కారం దిశగా సర్పంచ్ గోపిరెడ్డి పెద్దిరెడ్డి బోర్ వేయించి త్రాగు నీటి సమస్యను పరిష్కరించారు.*