TEJA NEWS TV TELANGANA మెదక్ జిల్లా చేగుంట పట్టణ కేంద్రంలో గడ్డ మీది లక్ష్మి, ఎర్ర పెద్ద లచ్చవ్వ,ఎర్ర దుర్గయ్య, వీరు మరణించిన విషయం తెలుసుకొని చేగుంట నివాసి ప్రముఖ సంఘసేవకుడు, ఆపద్బాంధవుడు అయిత పరంజ్యోతి అ ముడు కుటుంబాలకు ఒక్కరికీ ఒక క్వింటల్ బియ్యం ఆర్థిక సహాయం అందజేశారు , తాను మాట్లాడుతూ పట్టణ కేంద్రం లో ప్రతి బీదవాడికి తన వంతు సహాయ సహకారాలు,అందించడానికి నేను ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని అందులో భాగంగానే ఈ కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో అయిత పరంజ్యోతి, చిట్టబోయిన వెంకటేశం, సిద్ధిరములు, వంజరి రవి,సోమ సత్యనారాయణ, కట్ట శ్రీనివాస్, అయిత రఘు రాములు ,
,తదితరులు పాల్గొన్నారు
నిరుపేద కుటుంబాలకు దశ దిన కర్మ కు ఆర్థిక సహాయం చేసిన ప్రముఖ సంఘ సేవకుడు అయిత పరంజ్యోతి
RELATED ARTICLES