మెదక్ జిల్లా చేగుంట మండల కేంద్రంలో గత కొన్ని సంవత్సరాల క్రితం గ్రామపంచాయతీ సఫాయి కార్మికులుగా పనిచేసిన ఎర్ర పెద్ద లచ్చవ్వ మరియు ఎర్ర దుర్గయ్య వీరు మరణించిన విషయం తెలుసుకొని అయిత పరంజ్యోతి వారి రెండు కుటుంబాలకు ఒక్కొక్కరికి 3000 రూపాయలు తో పాటు మరియు 100 కేజీల బియ్యము బ్యాగులను అందజేశారు ఈ కార్యక్రమంలో అయిత పరంజ్యోతి సోమ సత్యనారాయణ కట్ట శ్రీనివాస్ శంకర్ సాదు జనరల్ సింగ్ లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు
నిరుపేద కుటుంబాలకు అండగా ఉంటూ ఆర్థిక సహాయం చేసిన అయిత పరంజ్యోతి*
RELATED ARTICLES