మెదక్ జిల్లా చేగుంట పట్టణ కేంద్రంలో బుడగ జంగాల కాలనీలో విభూతి రాములమ్మ అనారోగ్యంతో మరణించిన విషయం తెలుసుకొని వారి కుటుంబాన్ని పరామర్శించిన అయిత వెంకటలక్ష్మి రఘురాంలు పరంజ్యోతి తన వంతుగా 50 కేజీల రైస్ బ్యాగ్ ని అందజేశారు. ఈ కార్యక్రమంలో అయితా రఘు రాములు గోపాల్ ఎర్ర యాదగిరి బక్క దశరథ తదితరులు పాల్గొన్నారు.
నిరుపేద కుటుంబానికి ఆర్దిక సహాయం చేసిన మాజీ ఎంపీటీసీ
RELATED ARTICLES