


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
తేజ న్యూస్ టీవీ
31/5/2025
చండ్రుగొండ
ఐటిసి మరియు ప్రథమ్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో జిల్లాలోని నిరుద్యోగ యువతీ యువకులకు ఉచిత శిక్షణ ఇచ్చి శిక్షణ అనంతరం ప్రైవేట్ రంగంలో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాము
పురుషులకు బూర్గంపాడు లో ఎలక్ట్రిషన్ మరియు సోలార్ రంగంలో శిక్షణ కల్పిస్తున్నాము మహిళలకు భద్రాచలంలో బ్యూటీ పార్లర్ రంగంలో శిక్షణ కల్పిస్తున్నాము శిక్షణ కాల వ్యవధి 45 రోజులు మాత్రమే
8 9 10 ఇంటర్ ఐటిఐ డిగ్రీ డిప్లమో చదువుకున్న అటువంటి అన్ని కులాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు
శిక్షణ సమయంలో ఉచిత హాస్టల్ మరియు భోజనం కూడా కలదు అభ్యర్థులకు స్టడీ మెటీరియల్ డ్రెస్ మెటీరియల్ షూస్ బాక్స్ కూడా కల్పిస్తున్నాము ఆసక్తి మరియు అర్హత గల అభ్యర్థులు తమ జిరాక్స్ సర్టిఫికెట్తో ఐటిసి ఎంఎస్కే మరియు రథం సంస్థ జిల్లా కోఆర్డినేటర్ ఎన్ వెంకట్రాం 9177641543 నెంబర్ కి సంప్రదించి తమ యొక్క సీట్లు కన్ఫర్మ్ చేసుకోగలరని మనవి
ఈ అవకాశాన్ని నిరుద్యోగ యువతీ యువకులు సద్వినియోగం చేసుకోగలరని మనవి
ఇట్లు
జిల్లా కోఆర్డినేటర్
ఎన్ వెంకట్రామ్
ఐ టి సి- భద్రాచలం