TEJA NEWS TV :కామారెడ్డి జిల్లా యాడారం గ్రామంలో బాలేలి ప్రవీణ్, నవీన్ కుమార్ ముదిరాజ్ 3 రోజులు క్రితం అకాల మరణం చెందినాడు వారి కుటుంబానికి బ్యాగరి శ్రవణ్ 25. సన్న బియ్యం ఇవ్వడం జరిగింది మరియు నిత్యవసర సరుకులు కాంగ్రెస్ అధ్యక్షులు గంభీర్ పురం లింగం ఇవ్వడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో కాంగ్రెస్ కుటుంబ సభ్యులు అందరూ పాల్గొన్నారు
నిత్యావసర సరుకులు అందించిన కాంగ్రెస్ నాయకులు
RELATED ARTICLES