TEJA NEWS TV : బీబీపేట మండల కేంద్రంలో ఉమ్మడి కామారెడ్డి నిజామాబాద్ జిల్లాల DCMS ఇంచార్జ్ చైర్మన్ ఇంద్రసేనారెడ్డి నివాసంలో శాల్వతో సత్కరించడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో మండల కో ఆప్షన్ మెంబర్ మహమ్మద్ ఆసిఫ్ మండల మైనారిటీ అధ్యక్షులు బాబా ఫాక్రోధిన్ సీనియర్ నాయకులు సయ్యద్ హుస్సేన్ ఖాజా మైనొద్దీన్ పాల్గోన్నారు
నిజామాబాద్ జిల్లా DCMS ఇంచార్జ్ చైర్మన్ ఇంద్రసేనారెడ్డి నివాసంలో శాల్వతో సత్కరించడం జరిగింది
RELATED ARTICLES