TEJA NEWS TV: కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలంలోని నర్సింగ్ రావు పల్లి గ్రామంలో ఆదివారం జుక్కల్ నియోజకవర్గం బీ ఆర్ ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి హనుమంత్ షిండే తరపున ఎన్నికల ప్రచారాన్ని brs ప్రచార కార్యదర్శి బాలరాజ్ నిర్వహించారు. ఈ సందర్భంగా LED వాహనం ద్వారా గ్రామంలో తిరుగుతూ… కెసిఆర్ ప్రభుత్వం అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సాయిలు, ఉప సర్పంచ్ విట్టల్ రెడ్డి, గ్రామ కమిటీ అధ్యక్షుడు దత్త రెడ్డి, సుదర్శన్ దొర, పోచ గౌడ్, సతీష్, వడ్ల సంగయ్య, అంజయ్య, సాయిలు,సాయిలు, పోచయ్య, లక్ష్మయ్య, కిష్టయ్య, సాయిలు, దుర్గా గౌడ్, తదితరులు పాల్గొన్నారు.
నిజాంసాగర్:BRS అభ్యర్థి హనుమంత్ షిండే తరపున ఎన్నికల ప్రచారం
RELATED ARTICLES