TEJA NEWS TV: కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలంలోని నర్సింగ్ రావు పల్లి చెక్ పోస్ట్ వద్ద శనివారం పోలీసులు వాహనాల తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో రూ.1,87,500 నగదు దొరికిందని నిజం సాగర్ ఎస్సై రాజశేఖర్ తెలిపారు. దానికి సంబంధించిన సరైన ఆధారాలు చూపించలేదు దీంతో డబ్బులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ నగదును జిల్లా ఎన్నికల నిర్వహణ అధికారులకు అప్పగించినట్లు పేర్కొన్నారు.
నిజాంసాగర్ : వాహనాల తనిఖీల్లో రూ.1,87,500 నగదు పట్టివేత
RELATED ARTICLES