TEJA NEWS TV: నిజాం సాగర్ ప్రాజెక్టు రెండు గేట్ల ద్వారా శనివారం 6000 ఇన్ ఫ్లో రావడంతో రెండు గేట్లు ఎత్తి దిగువకు 10,000 నీటినీవదులుతున్నట్లు ప్రాజెక్ట్ అధికారి శివప్రసాద్ మాట్లాడుతూ ఇక్కడ నీటిమట్టం 1405 అడుగులు కాగా ప్రస్తుత నీటిమట్టం 17.007నిలకడగా ఉన్నట్టుగా తెలిపారు.
నిజాంసాగర్ :రెండు వరద గేట్ల ద్వారా దిగువకు నీటి విడుదల
RELATED ARTICLES