నిజాంసాగర్ నవంబర్ 2 తేజ న్యూస్ టీవీ : కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలంలోని నర్సింగ్ రావు పల్లి గ్రామానికి చెందిన మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గైని విట్టల్ గత వారం రోజుల క్రితం అనారోగ్యనికి గురయ్యారు. చికిత్స పొంది ఇంటికి రాగా విషయం తెలుసుకున్న బీజేపీ మాజీ ఎమ్మెల్యే అరుణ తార గురువారం వారి స్వగృహానికి వెళ్లి పరామర్శించి, వారికి మరియు కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు చంద్రమోహన్ గౌడ్, సుబ్బరి నగేష్, మత్తమాల బాలయ్య, సాయిలు, తదితరులు పాల్గొన్నారు.
నిజాంసాగర్: మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ను పరామర్శించిన బిజెపి మాజీ ఎమ్మెల్యే అరుణతార
RELATED ARTICLES