TEJA NEWS TV TELANGANA : నిజాంసాగర్ మండలంలోని మల్లూరు గ్రామానికి చెందిన గొర్రెలు మరియు మేకల పెంపకం దారులు 26 కుటుంబాలు ఈరోజు టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు దుర్గారెడ్డి గారికి బీఆర్ఎస్ పార్టీకి మా మద్దతు తెలుపుతున్నామని జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో హనుమంత్ సిండికే మా మద్దతు తెలుపుతున్నామంటూ ఏకగ్రీవ తీర్మాన పత్రాన్ని అందజేశారు దాంతోపాటు టిఆర్ఎస్ పార్టీ కండువా వేసుకొని పార్టీలో చేరారు కార్యక్రమంలో వైస్ ఎంపీపీ మనోహర్ మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షులు విట్టల్ మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులు రమేష్ గౌడ్ సొసైటీ చైర్మన్ కళ్యాణి విట్టల్ రెడ్డి మల్లూరు సర్పంచ్ బాబు సెట్ నాయకులు జయంత్ రెడ్డి సుభాష్ తదితరులు ఉన్నారు
![](https://tejanewstv.com/wp-content/uploads/2023/10/IMG_20231011_121550_965-1024x768.jpg)