TEJA NEWS TV : కామారెడ్డి జిల్లా నిజాంసాల్ మండలంలోని మంగళూరు గ్రామంలో దసరా ఉత్సవాల్లో భాగంగా దేవి శరన్నవ రాత్రులు నిర్వహించామాని ఆలయ కమిటీ సభ్యులు నిర్ణయించారు. ఆలయ కమిటీ వారు మాట్లాడుతూ అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్టించరు. ఈ రోజు రెండో రోజు కావడంతో గాయత్రి దేవి అలంకరణతో అమ్మరికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారి ఆశీస్సులు పొంది తీర్థ ప్రసాదాలను స్వీకరించాలని అందర్నీ కోరారు . ఈ కార్యక్రమంలో లక్ష్మారెడ్డి, మోహన్ రెడ్డి, సాకలి శ్రీకాంత్, తదితరులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
నిజాంసాగర్ : మంగళూరు గ్రామంలో అత్యంత వైభవంగా కనుల విందుగా దేవి శరన్నవరాత్రులు
RELATED ARTICLES