నిజాంసాగర్ మండలంలోని నర్సింగ్ రావు పల్లి గ్రామానికి చెందిన BRS నాయకులు ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు సమక్షంలో మండల పార్టీ ప్రెసిడెంట్ మల్లికార్జున్, ఆదేశాల మేరకు గ్రామ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో , సుబ్బురి రాజు, సుబ్బురి మొగులయ్య, సుబ్బూరి రాములు, సుబ్బురి దుర్గయ్య, సుబ్బూరి అశోక్ ,వడ్ల విజయ్ ,మంగలి బాలయ్య, మాజీ వార్డ్ మెంబర్ మచ్చుకురి దుర్గయ్య. లు కాంగ్రెస్ పార్టీలో చెరాడం జరిగింది ఈ కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ పార్టీ పాల్గొనడం జరిగింది
నిజాంసాగర్ : బిఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లోకి చేరికలు
RELATED ARTICLES