TEJA NEWS TV:నిజాంసాగర్ మండలంలోని నర్సింగ్ రావు పల్లి గ్రామానికి చెందిన శంకర్ గౌడ్ ఈరోజు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు దుర్గారెడ్డి గారికి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలోకి ఆయన బీఆర్ఎస్ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు పట్లోళ్ల దుర్గారెడ్డి, నర్సింగ్ రావు పల్లి గ్రామ సర్పంచ్ సాయిలు, ఉప సర్పంచ్ విట్టల్ రెడ్డి, గ్రామ కమిటీ అధ్యక్షుడు దత్తారెడ్డి, విటల్ గౌడ్, పండరి, రాంరెడ్డి, కురుమ రవి, బాల్ రెడ్డి, హనుమాన్లు, రాజిరెడ్డి,తదితరులు పాల్గొన్నారు
నిజాంసాగర్ : నర్సింగ్ రావు పల్లి గ్రామానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు బీఆర్ఎస్ పార్టీలో చేరిక
RELATED ARTICLES