కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలంలోని నర్సింగ్ రావు పల్లి గ్రామానికి చెందిన 26 కుటుంబాలు ఈరోజు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అజయ్ రెడ్డి, రమేష్ గౌడ్, గారికి కాంగ్రెస్ పార్టీకి మా మద్దతు తెలుపుతున్నామని జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మా మద్దతు తెలుపుతున్నామంటూ ఏకా గ్రీవ తీర్మాన పత్రాన్ని అందజేశారు. దాంతోపాటు కాంగ్రెస్ పార్టీ కండువాలు వేసుకొని పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో అజయ్ రెడ్డి, రమేష్ గౌడ్, కుర్మా మల్లయ్య, బొజ్జ రాజు, బొజ్జ ఎల్లయ్య, లక్ష్మణ్, సునీల్, శివకుమార్, మత్తమాల రాజు, పర్వయ్య, సుబ్బరి నారాయణ, లొద్ద పోశయ్య, లొద్ద సిద్దయ్య, నంగి సాయిలు, కాంట్రపల్లి చిన్న సాయిలు, నంగి ప్రభాకర్, గోగుల శీను, గైని సాయిబాబు, చిలుక శంకర్, గోగుల నారాయణ, సుబ్బురి కాశీరాం, తదితరులు పాల్గొన్నారు.
నిజాంసాగర్ : నర్సింగ్ రావు పల్లి గ్రామానికి చెందిన 26 కుటుంబాలు కాంగ్రెస్ పార్టీకి ఏకాగ్రీవంగా మద్దతు
RELATED ARTICLES