కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలంలోని నర్సింగ్ రావు పల్లిలో వినాయకునికి పూజలు చేయడం మా అదృష్టంగా భావిస్తూన్నాం. ఈ సందర్భంగా రాజు, సవిత, మాట్లాడుతూ ఈ అవకాశం ఇచ్చిన, శివపుత్ర గణేష్ మండలి, సభ్యుల సహకరించారు.
ఈ రోజు నుండి ప్రత్యేక పూజలు నిర్వహిస్తామని రాజు సవిత తెలిపారు. ఈ కార్యక్రమంలో రాజు,సవిత, విట్టల్ రెడ్డి, పండరి, రవి, బాల్ రెడ్డి, దత్త రెడ్డి, శివపుత్ర గణేష్ మండలి సభ్యులు భక్తులు పాల్గొన్నారు.
నిజాంసాగర్: నర్సింగ్ రావు పల్లి లో వినాయకునికి ప్రత్యేక పూజలు
RELATED ARTICLES