
TEJA NEWS TV : నిజాంసాగర్ మండలంలోని నర్సింగ్ రావు పల్లి గ్రామంలో శనివారం బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ మెనీఫెస్టిను ఇంటింటికి తిరుగుతూ ప్రజలకు వివరించారు. బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో నిజాంసాగర్ Ex సర్పంచ్ రాజు, బ్యాగరి శివయ్య, నర్సింగ్ రావు పల్లి ఉపసర్పంచ్ విట్టల్ రెడ్డి, గ్రామ కమిటీ అధ్యక్షుడు దత్తారెడ్డి, రామ్ రెడ్డి, గైని విట్టల్, కురుమ రవి, బొజ్జ బాలయ్య, సాయిలు, నరసయ్య, బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.