TEJA NEWS TV: కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలంలోని హసన్ పల్లి గ్రామంలో 11 గ్రామ సంఘాలు 27 లక్షల రూపాయలు దుర్వినియోగం అయిన విషయం వాస్తవమే అని పీడీ సాయన్న తెలిపారు. పొదుపు మహిళా సంఘాలకు న్యాయం జరిగే విధంగా చూస్తామని పిడి తెలపడంతో మహిళ సంఘాలు ధర్నాను విరమించుకున్నారు. తమ డబ్బులు వచ్చే విధంగా చూడాలని కోరారు.
నిజాంసాగర్ : ధర్నాను విరమించుకున్న మహిళలు
RELATED ARTICLES