TEJA NEWS TV : పిట్లం ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ విజయానంద రెడ్డి నిజాంసాగర్ మండల కేంద్రంలోని నూతనంగా మంజూరైన n జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ శుక్రవారం అదనపు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇంటర్ ప్రథమ సంవత్సరంలో MPC, Bipc, HEC, CEC గ్రూపుల్లో అడ్మిషన్ పొందాలని కోరారు. కార్యక్రమంలో ఇంటర్ విద్యాధికారి శ్రీ షేక్ సలాం, ఉపాధ్యాయ బృందం ప్రొఫెసర్ సాయిలు తదితరులు పాల్గొన్నారు.
నిజాంసాగర్ : జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ గా విజయనందారెడ్డి
RELATED ARTICLES