TEJA NEWS TV : కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ ప్రాజెక్టు నుంచి ప్రధాన కాలువ ద్వారా పంట పొలాలకు సాగునీరు విడుదల కొనసాగుతుంది. ప్రధాన కాలువ ద్వారా 1013క్యూసెక్కుల నేటి విడుదల కొనసాగుతుందని నిజాంసాగర్ ప్రాజెక్టు అధికారి శివ ప్రసాద్ అన్నారు. ప్రాజెక్టులో ప్రస్తుతం నీటిమట్టం 1404.04 అడుగులు 16.417 టీఎంసీల నీటీ నిల్వ ఉందని తెలిపారు.
నిజాంసాగర్ : కొనసాగుతున్న నిజాంసాగర్ నీటి విడుదల
RELATED ARTICLES