నిజాంసాగర్: నిజంసాగర్ మండలంలోని నర్సింగ్ రావు పల్లి గ్రామం నుండి కామారెడ్డి మీటింగ్ కి తరలి వెళ్తున్న బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు, పెద్ద ఎత్తున కామారెడ్డి మీటింగ్ కు తరలి వెళ్తున్నారు. ఈ కార్యక్రమంలో నర్సింగ్ రావు పల్లి గ్రామ సర్పంచ్ సాయిలు, ఉప సర్పంచ్ విట్టల్ రెడ్డి, గ్రామ కమిటీ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు దత్తారెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ విట్టల్ ఫారెస్ట్ చైర్మన్ రామ్ రెడ్డి, చెరువు చైర్మన్ సుదర్శన్ రెడ్డి, మాజీ సర్పంచ్ విట్టల్ గౌడ్, రాజిరెడ్డి, సుబ్బురి హనుమన్లు, మైపాల్, విట్టల్ రెడ్డి, బాల్ రెడ్డి, మంగళ్ బాలయ్య, నగేష్, తేజ న్యూస్ రిపోర్టర్ గైని లింగం తదితరులు పాల్గొన్నారు.
నిజాంసాగర్: కామారెడ్డి మీటింగు తరలి వెళ్తున్న బీఆర్ఎస్ నాయకులు
RELATED ARTICLES