సోమవారం రాత్రి కురిసిన భారీ వర్షాలకు పూర్తిగా దెబ్బతిని లేదా పాక్షికంగా దెబ్బతిన్న రోడ్ల జాబితాను వెంటనే నివేదికలను తయారు చేసి,ఉన్నతాధికారులకు పంపాలని రోడ్లు మరియు భవనాల శాఖ,పంచాయతీ రాజ్ శాఖ అధికారులను ఎమ్మెల్యే శ్రీ వై బాలనాగిరెడ్డి ఆదేశించారు.కోసిగి మండల పరిధిలోని దేవరబెట్ట రోడ్డు,సాతనూరు కోట్టాల రోడ్లలోని కల్వర్టులు తెగిపోవడంతో రాకపోకలకు పూర్తిగా స్తంభించిపోయింది.అలాగే. నాలుగు మండలాలల్లో నిండా మునిగిన పంటల రైతుల జాబితాను సమగ్రంగా తయారు చేయాలని, నష్టపోయిన ప్రతి రైతుకు న్యాయం జరిగేలా చూడాలని మంత్రాలయం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ఆబోడే హోటల్ నిండా నీటితో మునిగిపోయనాయని,అలాగే మంత్రాలయం,పెద్ద కడుబూరు, కౌతాళం మండలల్లో కూడా అదికారులు స్వయంగా పరిశీలించి, నివేదికలను తయారు చేయాలని సంబంధిత అధికారులకు ఎమ్మెల్యే శ్రీ వై బాలనాగిరెడ్డి ఆదేశించారు.
నిండా మునిగిన పంటల రైతుల జాబితాను సమగ్రంగా తయారు చేయండి..:వై బాలనాగిరెడ్డి
RELATED ARTICLES