నారా లోకేష్ జన్మదిన సందర్భంగా పట్టణం నందు ప్రత్యేక పూజలు, 101 కొబ్బరికాయలు, అన్నదానం, పలు కార్యక్రమాలు ఏర్పాటు చేశాం -మాజీ శాసనసభ్యులు ఉన్నం హనుమంతరాయ చౌదరి.
కళ్యాణదుర్గం : మాజీ ఎమ్మెల్యే ఉన్నం క్యాంప్ కార్యాలయం నందు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారి తనయుడు, మాజీ మంత్రి, నారా లోకేష్ గారికి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే టిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షులు ఉన్నం హనుమంతురాయ చౌదరి చౌళం మల్లికార్జున* గారు, శుభాకాంక్షలు తెలియజేసి కేక్ కట్ చేసి నాయకులకు, కార్యకర్తలకు, తినిపించారు. అనంతరం వెంకటేశ్వరస్వామి ఆలయం నందు ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించి 101 కొబ్బరికాయలు కొట్టారు. అనంతరం ఆర్డిటి హాస్పిటల్ దగ్గర అన్నదాన కార్యక్రమం వడ్డించారు. ఉన్నం మారుతి చౌదరి మాట్లాడుతూ:- అవమానాలను అవకాశాలుగా మలుచుకొని చరిత్ర చెక్కిన శిల్పం గా మారిన మన యువ నేత ప్రభుత్వ దుర్మార్గాలపై గళమెత్తి యువగళంగా మొదలై ప్రజాగళంగా మారి నాయకులు, కార్యకర్తల్లో ధైర్యం నింపిన తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు……
ఈ కార్యక్రమంలో శ్రీశైలం దేవస్థానం మాజీ ట్రస్ట్ బోర్డ్ సభ్యులు ఆర్.జి శివశంకర్, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ పాపంపల్లి రామాంజనేయులు, కళ్యాణదుర్గం మండల పార్టీ అధ్యక్షులు గోళ్ల వెంకటేశులు, రాష్ట్ర మాజీ కురుబ కార్పొరేషన్ డైరెక్టర్ డీకే రామాంజనేయులు, మాజీ సర్పంచ్ గాజుల శ్రీరాములు, మాజీ రాష్ట్ర లీడ్ క్యాప్ డైరెక్టర్ ఆవుల తిప్పేస్వామి, కళ్యాణదుర్గం మండల పార్టీ అధ్యక్షులు గోళ్ల వెంకటేశులు, మాజీ జడ్పిటిసి కొల్లాపూరప్ప, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, మాజీ కౌన్సిలర్ జిపి నారాయణ, మాజీ మండల కన్వీనర్ గురు ప్రసాద్, మాజీ మండల ప్రధాన కార్యదర్శి రంగప్ప, గరికపాటి సురేష్, నరసాపురం మురళి, మల్లిపల్లి నారయణ, మాజీ డీలర్ బసవరాజు, జిల్లా తెలుగు యువత కార్యదర్శి రామ్మూర్తి నాయుడు, మాజీ సర్పంచ్ తిప్పేస్వామి, బసాపురం రామాంజనేయులు, శ్రీనివాసులు, శీను నాయుడు, పాలయ్య, వివర్స్ నాయకుడు కునే సాయినాథ్, బోర్ల గోపాల్, గరికపాటి కిషోర్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్దుల్ రహీం, ఎత్తున వందలాదిమంది పాల్గొన్నారు…….
నారా లోకేష్ జన్మదిన సందర్భంగా కళ్యాణదుర్గం పట్టణం నందు ప్రత్యేక పూజలు
RELATED ARTICLES