రాజంపేట నియోజకవర్గ జనసేన పార్టీ సీనియర్ నాయకులు సిద్ధవటం మాజీ ఎంపీటీసీ సభ్యులు అత్తి కారికృష్ణ బుధవారం తెనాలి జనసేన పార్టీ కార్యాలయం నందు నాదెండ్ల మనోహర్ గారి పిలుపుమేరకు మర్యాదపూర్వకంగా కలవడం జరిగినది రాజంపేట నియోజకవర్గం నందు కాపు సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు ఎక్కువగా ఉండడంతో అటు ఉమ్మడి తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీలు ఆచితూచి ఆలోచిస్తున్నారు ఈ విషయమై రాజంపేట నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది ఉమ్మడి తెలుగుదేశం మరియు జనసేన రాజంపేట నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థిగా అత్తి కారి వెంకటయ్య గారి కుటుంబం నుంచి అభ్యర్థిగా బరిలో ఉంటారని దాదాపు పార్టీ కార్యాలయము నుండి ఖరారు అయినట్లు విశ్వసనీయ సమాచారం నేడు రాష్ట్ర జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ అతి కారి కృష్ణ కి రాష్ట్రంలో కీలకమైన పదవి ఇవ్వనన్నామని తెలిపారు రాజంపేట నియోజకవర్గంలో అధికారి కుటుంబానికి మంచి పేరు ఉందన్నారు నియోజకవర్గ ప్రజలు కూడా అధికారి కుటుంబం నుంచి అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేస్తే విజయం తద్యమని చర్చించుకోవడం గమనాహం ఈ కార్యక్రమంలో సర్పంచ్ ప్రతినిధి ఓబులయ్య ఉపసర్పంచ్ హిదాయత్ మౌలాలి పసుపులేటి గంగయ్య తదితరులు పాల్గొన్నారు
నాదెండ్ల మనోహర్ తో రాజంపేట నియోజకవర్గం సీనియర్ జనసేన పార్టీ నాయకులు అత్తి కారి కృష్ణ భేటీ
RELATED ARTICLES