Monday, January 20, 2025

నాగుల చవితి సందర్భంగా పుట్టలో పాలు పోసిన రాష్ట్ర మార్క్ ఫెడ్ డైరెక్టర్ కొత్వాల దంపతులు

నాగుల చవితి సందర్భంగా పాత పాల్వంచలో డీసీఎంఎస్ చైర్మన్, రాష్ట్ర మార్క్ ఫెడ్ డైరెక్టర్ *కొత్వాల శ్రీనివాసరావు* సతీమణి *విమలాదేవి* దంపతులు పుట్టలో పాలు పోసి, పూజలు చేశారు. పాత పాల్వంచ షిరిడి సాయిబాబా దేవాలయం ప్రాంగణంలోని నాగేంద్ర స్వామి దేవాలయంలో మంగళవారం నాగుల చవితి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పూజల్లో *కొత్వాల* తోపాటు వందలాదిమంది మహిళలు, భక్తులు పూజలు చేశారు.
                ఈ కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ *లోగాని సత్యనారాయణ* , శిరిడి సాయిబాబా దేవాలయం నిర్వాహకులు *ముత్యాల కోటేశ్వరరావు* , భక్తులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular