ఖాజీపేట మండలం ఆంజనేయ కొట్టల్ గ్రామం పంచాయతీ పరిధిలోని కాశి నాయన కళ్యాణ్ మండపంలో వివాహ వేడుకకు హాజరు అయిన ఏపీ ఐఐసీ రాష్ట్ర డైరెక్టర్ శ్రీ.దుగ్గిరెడ్డి గంగాధర్ రెడ్డి గారు సర్పంచ్ శ్రీ.గోపిరెడ్డి పెద్దిరెడ్డి గారు వరుడు చి”శివ ప్రసాద్ వధువు చి”ల”సౌ” లక్ష్మి దివ్య నూతన వధూవరులను నిండు నూరేళ్లు సంతోషంగా ఉండాలని ఆశీర్వదించారు*
*ఈ కార్యక్రమంలో* *వైఎస్ఆర్ సీపీ నాయకులు కె.నాగిరెడ్డి, గుమ్మ నాగేశ్వర్ రెడ్డి వైఎస్ఆర్ సీపీ సచివాలయ కన్వీనర్ గుమ్మ నాగ సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు*
నల్లమారు వారి కళ్యాణ వేడుకలో ఏపీ.ఐ.ఐ.సీ.రాష్ట్ర డైరెక్టర్
RELATED ARTICLES