ఎన్టీఆర్ జిల్లా నందిగామ పాత బస్టాండ్ లో గల కమ్యూనిటీ హాల్ దగ్గర నూతనంగా ఏర్పాటుచేసిన నగేష్ ఫుడ్ కోర్ట్ ను సీనియర్ కమ్యూనిస్టు నాయకులు తోట భానుప్రసాద్ కుటుంబ సభ్యుల తో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా కోట్ల అధినేత నగేష్ (నాగు) మాట్లాడుతూ మా హోటల్ లో టీ, టిఫిన్, భోజనం,వెజ్ – నాన్ వెజ్ తదితర నాణ్యత కలిగిన ఐటమ్స్ సరసమైన ధరలకు వినియోదారులకు అందించడం జరుగుతుందని అన్నారు.
ఈ కార్యక్రమం లో పారేపల్లి సాయి, నగేష్ వారి కుటుంబ సభ్యులు, స్నేహితులు బంధుమిత్రులు తదితరులు పాల్గొన్నారు.
నగేష్ ఫుడ్ కోర్టు ను ప్రారంభించిన సీనియర్ కమ్యూనిస్టు నాయకులు ” తోట భానుప్రసాద్
RELATED ARTICLES