Monday, January 20, 2025

నంద్యాల : విద్యా దీవెన కిట్లను ప్రభుత్వం వెంటనే పంపిణీ చేయాలి : పీడీఎస్యూ

TEJA NEWS TV : రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న పాఠ్యపుస్తకాలను విద్యా దీవెన కిట్లను వెంటనే ప్రభుత్వం పంపిణీ చేయాలని నంద్యాల పీడీఎస్ యూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఏ రాంబాబు బుధవారం డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకొని విద్యార్థుల పురోగతిని
సాధించడానికి సహకరించాలని వారు అన్నారు.
అనంతరం నంద్యాల జిల్లా విద్యాశాఖ అధికారి
వినతిపత్రం అందజేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular