నంద్యాల జిల్లా కానాల గ్రామంలో నంద్యాల మండల వైసీపీ సోషల్ మీడియా కన్వీనర్ దూదేకుల కాసిం ఆధ్వర్యంలో ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు.
నంద్యాల మండల వైసీపీ సోషల్ మీడియా కన్వీనర్ ఆధ్వర్యంలో వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు
RELATED ARTICLES