TEJA NEWS TV
నంద్యాల పట్టణంలోని యువగళం క్యాంప్ కార్యాలయంలో తెదేపా
తెలుగుదేశం పార్టీ మైనార్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు మౌలానా ముస్తాక్ అహ్మద్ గారి ఆధ్వర్యంలో వక్ఫ్ బోర్డ్ మాజీ సీఈవో శబ్బర్ భాష తో పాటు వందమంది అనుచరులు, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాలోకేశ్ గారి సమక్షంలో శుక్రవారం తెదేపాలో చేరారు
👉 *తెలుగుదేశం పార్టీ మైనార్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు మౌలానా ముస్తాక్ అహ్మద్ గారు మాట్లాడుతూ*
👉 *ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముస్లిం మైనార్టీ సోదరులకు మంచి జరగాలంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలి*
👉 *రాష్ట్రంలో ముస్లింలకు సంక్షేమం కోసం బడ్జెట్ తో ప్రతి సంవత్సరం 1000 నుండి,1500 కోట్లు నిధులు కేటాయిస్తాం*
👉 *పేద ముస్లింలకు 5,, లక్షల వరకు వడ్డీ లేని రుణాలు ( ఇస్లామిక్ బ్యాంక్ విధానంలో నుంచి వారికి ఉపాధి అవకాశాలు మెరుగుపరుస్తాం*
👉 *పేద ముస్లింలకు రూ, 5 లక్షల వరకు వడ్డీ లేని రుణాలను ( ఇస్లామిక్ బ్యాంక్ విధానంలో ) అందించి వారికి ఉపాధి అవకాశాలు మెరుగుపరుస్తాం*
👉 *దుల్హన్ పథకం ద్వారా ఎటువంటి షరతులు లేకుండా రూ, లక్ష అందిస్తాం*
👉 *ఇమామ్,మోజన్ ఇమామ్ లకు , గౌరవ వేతనం అందజేస్తాం*
👉 *విదేశీ విద్యా పథకాన్ని కొనసాగిస్తాం*
👉 *ఉర్దూ టీచర్ల నియామకానికి ప్రత్యేక DSC నిర్వహిస్తాం*
👉 *వక్ఫ్ బోర్డ్ ఆస్తులు పరిరక్షించి వాటి ద్వారా వచ్చే ఆదాయాన్ని స్థానిక మైనార్టీల అభివృద్ధికి వినియోగిస్తాం*
👉 *విజయవాడలో అదునాథనమైన హౌస్ హౌస్ నిర్మాణాన్ని చేపడుతాం*
👉 *రాష్ట్ర రాజధాని అమరావతిలో 5 ఎకరాల స్థలంలో అదునాతనమైన ఇస్లామిక్ కల్చరల్ సెంటర్ ను నిర్మానిస్తాం*
👉 *ఒక్కో షాది ఖానా నిర్మాణానికి 10, లక్షలు కేటాయించి మొత్తం 50 షాది ఖానాలను నిర్మిస్తాం*
👉 *మసీద్ ఖబరస్థాన్ లకు మరియు మైనార్టీ కమ్యూనిటీ హల్స్, పున నిర్మాణానికి అవసరమైన నిధులు కేటాయిస్తాం*
👉 *ప్రతి రంజాన్ కు ముస్లిం సోదరులకు తోఫా అందిస్తాము*
👉 *4% పర్సెంట్ రిజర్వేషన్ పట్ల మైనార్టీలకు భరోసా చంద్రబాబు నాయుడు గారు*
👉 *కావున ముస్లిం మైనార్టీ సోదరులు చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలని ప్రతి ఒక్కరికి పేరుపేరునా తెలియజేశారు*
నంద్యాల : నారా లోకేశ్ సమక్షంలో టీడీపీ లో చేరిన వక్ఫ్ బోర్డ్ మాజీ సీఈవో శబ్బర్ భాష
RELATED ARTICLES