TEJA NEWS TV : నంద్యాల జిల్లా ఎస్పీ రఘువీర్ రెడ్డిని బదిలీ చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ఆయన స్థానంలో నంద్యాల జిల్లా ఎస్పీగా ఎన్టీఆర్
జిల్లా పోలీస్ కమిషనరేట్ డిప్యూటీ కమిషనర్
ఆఫ్ పోలీస్ (లా అండ్ ఆర్డర్) విధులు నిర్వహిస్తున్న ఆదిరాజ్ సింగ్ రాణాను నంద్యాల ఎస్పీగా నియమించారు. ఎస్పీ రఘువీర్ రెడ్డిని డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాల్సిందిగా ఆదేశాలు ఇచ్చారు.
నంద్యాల జిల్లా ఎస్పీగా ఆదిరాజ్ సింగ్ రాణా
RELATED ARTICLES