ఎన్టీఆర్ జిల్లా నందిగామ పట్టణ పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన వై.వి.యల్ నాయుడు గారిని మర్యాదపూర్వకంగా కలిసి జాతిపిత మహాత్మా గాంధీ చిత్రపటాన్ని ఇచ్చి బాధ్యతలను విజయవంతంగా నిర్వహించాలని నందిగామ నియోజకవర్గం తేజ న్యూస్ టీవీ రిపోర్టర్ సూర్య తేజ శుభాకాంక్షలు తెలిపారు….
నందిగామ సిఐ గా బాధ్యతలు స్వీకరించిన వై.వి.యల్ నాయుడు
RELATED ARTICLES