Friday, December 12, 2025

నందిగామ శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవాలయం కమిటీ సభ్యురాలుగా  మేకపోతుల శ్రీలక్ష్మి ప్రమాణ స్వీకారం



నందిగామ నియోజకవర్గం ఎన్టీఆర్ జిల్లా


నందిగామ  శ్రీ సీతారామాంజనేయ  స్వామి దేవస్థానం ట్రస్ట్ బోర్డు చైర్మన్ గా
మహంకాళి వెంకటేశ్వర రావు (వెంకన్న) శనివారం నందిగామ ఎంఎల్ఎ తంగిరాల సౌమ్య సమక్షంలో ప్రమాణ స్వీకారం చేశారు అనంతరం సభ్యులు గా మేకపోతుల శ్రీ లక్ష్మీ  ప్రమాణ స్వీకారం చేశారు  దీవి సితారామా చార్యులు ఎ నాగజ్యోతి
కె. వెంకటరావమ్మ
కె. ప్రతిమ జడ్డు నాగ దుర్గ భవాని
ఎం. శైలజ కె.
ఏడుకొండలు.దివి వెంకట రత్నమా చార్యులు ప్రమాణ స్వీకారం చేశారు ఈ కార్యక్రమంలో ప్రజలు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular