TEJA NEWS TV ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గం.*
వైసిపి.పార్టీ నుండి జనసేన పార్టీ లోకి చేరికలు*
కండువాలు కప్పి జనసేన పార్టీ లోకి ఆహ్వానించిన జనసేన పార్టీ సమన్వయకర్త తంబళ్ళపల్లి రమాదేవి*
నందిగామ మండలం పల్లగిరి, రాఘవాపురం ,కమ్మవారి పాలెం గ్రామాల్లో పల్లె పధాన జనసేన కార్యక్రమంలో పాల్గొన్న సమన్వయకర్త తంబళ్లపల్లి రమాదేవి.
రమాదేవికి పూలు చల్లుతూ ఘన స్వాగతం పలికిన ఆయా గ్రామాల ప్రజలు..
రమాదేవి సమక్షంలో జనసేన తీర్థం పుచ్చుకున్న 50 కుటుంబాలు.
జనసేన సిద్ధాంతాలు నచ్చి పల్లగిరి, కమ్మవారిపాలెం, గ్రామాలల్లో పలు కుటుంబాలు జనసేన పార్టీలోకి చేరటం జరిగిందని తెలిపిన రమాదేవి ..
ప్రతి గ్రామంలోనూ ప్రజలు పలు సమస్యలు తన దృష్టికి తీసుకురావడం జరిగిందని వాటి పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపిన రమాదేవి..
నందిగామ వైసిపి.పార్టీ నుండి జనసేన పార్టీ లోకి చేరికలు
RELATED ARTICLES