

TEJA NEWS TV
యన్టీఆర్ జిల్లా నందిగామ మండలం అంబారుపేట గ్రామం లో విశ్రాంత రైల్వే అధికారి ఐలపోగు. భాస్కరరావు మరియు వారి సతీమణి శ్రీమతి. ఐలపోగు. వెంకటరమణమ్మ స్టేట్ బ్యాంక్ సేవా మిత్ర, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాతాదారుల సేవా కేంద్రం ఆవరణలో అనేక రకాల పండ్లు, పూలు మొక్కలను నాటడం జరిగినది.