TEJA NEWS TV : నందిగామ నియోజకవర్గ / కంచికచర్ల మండలం
పరిటాల గ్రామం లో స్వర్గీయ వంగవీటి మోహన రంగా గారి 35 వ వర్ధంతి సందర్భంగా కాపు సంక్షేమ సేన వారు ఏర్పాటు చేసిన రంగా గారి వర్ధంతి కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా, నందిగామ జనసేన పార్టీ సమన్వయకర్త తంబళ్లపల్లి రమాదేవి , కాపు సంక్షేమ సేన నందిగామ నియోజకవర్గ అధ్యక్షులు కర్రీ రమేష్, తెలుగుదేశం పార్టీ నాయకులు కోగంటి బాబు, పాల్గొన్నారు,ముందుగా రంగా గారి విగ్రహనికి పూలమాలలు వేసి ఘనంగా నివాళ్ళులు అర్పించినరు,
ఈసందర్బంగా తంబళ్లపల్లి రమాదేవి గారు మాట్లాడతూ రంగా గారి ఆశయ సాధనకు ప్రతివక్కరు కృషి చేయాలి అన్నారు, రంగా గారు ఏ కులానికో మతానికో చెందిన నాయకుడు కాదని అందరి వాడని తెలియ ఛేస్యరు, కర్రీ రమేష్ మాట్లాడుతూ రంగా గారు ప్రతి వక్కళ్ల గుండెల్లో కొలువై ఉన్నారని అయన ఏ అశ్యంతో అంతే పనిచేస్యరో అదే అశ్యాన్ని కాపు సంక్షేమ సేన ముందుఁడి ఆయన ఆశయ సాధనకు కృషి చేస్తుందని ప్రతి వక్కళ్ళు రంగా గారి అడుగుజాడల్లో నడుస్తారని ఈ సందర్భంగా తెలియజేసారు
ఈకార్యక్రమంలో తెలుగుదేశం జనసేన పార్టీ కార్యకర్తలు కాపు సంక్షేమ సేన అభిమానులు రంగా గారి అభిమానులు అత్యధికగా పార్టీలకతగితంగా పాల్గొన్నారు….
నందిగామ :వంగవీటి మోహన రంగా గారి 35 వ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్న తంబళ్లపల్లి రమాదేవి
RELATED ARTICLES