TEJA NEWS TV : ఈరోజు గాంధీ జయంతి సందర్భంగా నందిగామ యుటిఎఫ్ పక్షాన గాంధీ కి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది . ఈ కార్యక్రమంలో యుటిఎఫ్ అధ్యక్షుడు ఎం వి ఎస్ ఎన్ బెనర్జీ మాట్లాడుతూ గాంధీ గారి ఆశయాల కోసం అందరూ పనిచేయాలని శాంతి సహనాలతో ఐక్యమత్యంతో అందరూ మెలగాలని కోరినారు. అదేవిధంగా జిల్లా కార్యదర్శి బి రమణయ్య మాట్లాడుతూ గాంధీ గారు స్వచ్ఛ భారత్ దేశం కోసం ఎంతగానో చేశారని వారి యొక్క ఆసియా సాధన కొరకు ప్రతి ఒక్కరం కృషి చేద్దామని కోరారు. ఈ కార్యక్రమంలో యుటిఎఫ్ నాయకులు సిహెచ్ నరసింహారావు ,గంగరాజు ఎం వెంకటేశ్వరరావు, కే లక్ష్మీనారాయణ ,కె రామారావు, జి లక్ష్మీనారాయణ, కె రామారావు నారాయణస్వామి, నాగుల్ మీరా, చార్లెస్, శ్రీను పాల్గొన్నారు
నందిగామ యుటిఎఫ్ పక్షాన గాంధీ కి ఘనంగా నివాళులు
RELATED ARTICLES